Asia-Cup-under-19_V_gif--816x480-4g
7TV Focus News

అండ‌ర్-19 ఆసియా క‌ప్ సెమీస్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం.. 

7tv focus : అండర్‌-19 ఆసియా కప్‌ 2026 లో భారత యువ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇవాళ‌ జరిగిన సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్‌ పై భార‌త్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్‌లో సత్తా చాటిన భారత కుర్రాళ్లు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు. దాంతో ఫైనల్‌తో పాకిస్థాన్‌తో తలపడనున్నారు.టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. నోమన్‌ సలార్‌జాయ్‌ (51), షా ఫైసల్‌ రహీమీ (51) అర్ధశతకాలతో రాణించారు. సుబ్‌హాన్‌ జఖైల్‌ 31 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ఇషాన్‌ సూద్‌ మూడు వికెట్లు పడగొట్టగా ఆర్యన్‌ సావ్‌సాని రెండు...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article