అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.
చైన్ స్నాచింగ్ నేరస్తులను అరెస్టు చేసిన పోలీసులు.ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి.బంగారం, బైకు, మొబైల్స్, రెండు కత్తులు స్వాదినం.మీడియా సమావేశంలో పాల్గొన్న డిసిపి శిరీష,ఏసీపీ లక్ష్మీనారాయణ 7టివి ఫోకస్ షాద్ నగర్ 29:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డీసీపీ కార్యాలయంలో పోలీసులు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం లో పాల్గొన్న ప్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి,కేసు వివరాలు వెల్లడించారు.సీపీ తెలిపిన వివరాల ప్రకారం….. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల సంతాపూర్ పరిధిలో, కడ్తల్ వద్ద రెండు చోట్ల ఈ నెల 24 వ తేదీ నాడు ఇద్దరు మహిళల మేడలో నుండి బంగారు చైన్లు లాక్కెళ్లినట్లు పిర్యాదులు రాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారని, సాంకేతిక...
⏱ Top Story
👁 82 Views |
⬇️ 0 Downloads