అంబేద్కర్ విగ్రహాన్ని సర్కిల్ సెంటర్‌లోనే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి
7 టీవీ ఫోకస్: 03-07-షాద్‌నగర్ ప్రధాన కూడలి విస్తరణ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టడంపై సామాజిక ఉద్యమ నాయకుడు చిన్నోళ్ల అనంతయ్య హర్షం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చేపడుతున్న ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, మున్సిపల్ చైర్మన్ బసప్ప, ఆర్డీఓ సరిత, తహసీల్దార్ నాగయ్య, ఏసీపీ లక్ష్మీనారాయణ, ఆర్ అండ్ బి అధికారులు, అలాగే ప్రధాన కూడలి విస్తరణ కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆర్.ఎన్. రాముకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రధాన కూడలి విస్తరణతో ట్రాఫిక్ సమస్య తగ్గి విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎంతో...
⏱ Top Story
👁 17 Views |
⬇️ 0 Downloads