forest-land_V_jpg--816x480-3g
7TV Focus News

అటవీ భూమిలో అక్రమ పోడు సాగు యత్నానికి అడ్డుకట్ట

 7tv focus : అటవీ భూమిని అక్రమంగా పోడు సాగులోకి మార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అడ్డుకుని డోజర్ ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు సారపాక డీఆర్‌వో కృష్ణ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అశ్వాపురం రేంజ్ పరిధిలోని కృష్ణసాగర్ ఆర్ఎఫ్ కంపార్ట్‌మెంట్ నెంబర్ 225 నాగినేనిప్రోలు రెడ్డిపాలెం బీట్ పరిధిలో చక్కా ఈశ్వరయ్య, ట్రాక్టర్ డ్రైవర్ కమ్ ఓనర్ ఇనపెంగి నాగరాజులు డోజర్ ట్రాక్టర్‌తో 0.10 హెక్టార్ల విస్తీర్ణంలో 201 క్యూబిక్ మీటర్ల మేర భూమిని ఫ్లవింగ్ చేస్తున్నట్లు గుర్తించి బీట్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న శనివారం అడ్డుకున్నారు. ఈ సమాచారాన్ని అటవీశాఖ డీఆర్‌వో కృష్ణకు సమాచారం ఇవ్వడంతో ఆయన సెక్షన్ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆ ఇరువురు వ్యక్తులను అదుపులోకి...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article