అదిరిపోయే క్యాచ్ పట్టిన గిల్.. వీడియో
గాలే 7tv focus : శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు పట్టు బిగించింది. మూడో రోజు భోజన విరామ సమయానికి శ్రీలంక తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 99 రన్స్ చేసింది. ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 462 రన్స్ చేసి ఆలౌటైంది. ప్రస్తుతం శ్రీలంక ఇంకా 363 రన్స్ వెనుకబడి ఉన్నది. సిరాజ్ తన ఓపెనింగ్ ఓవర్‌లోనే నిషాన్ ఫెర్నాండోను డకౌట్ చేశాడు. ఆ తర్వాత మానవ్ సుతార్ వరుసగా రెండు వికెట్లు తీసుకున్నాడు. దినేశ్ చండీమాల్, లహిరు ఉడారాలను ఔట్ చేశాడు. కుల్దీప్ యాదవ్ కూడా ఓ వికెట్ తీసుకున్నాడు.
⏱ Top Story
👁 28 Views |
⬇️ 0 Downloads