WhatsApp Image 2026-07-03 at 7.13.57 PM
7TV Focus News

అధికార పార్టీ నాయకుల అండతో రెచ్చిపోతున్న భూబకాసురులు.. సైనికుడి ప్లాట్‌తో సహా 13 ఎకరాలు కబ్జా!

అధికార పార్టీ నాయకుల అండతో రెచ్చిపోతున్న భూబకాసురులు.. సైనికుడి ప్లాట్‌తో సహా 13 ఎకరాలు కబ్జా! రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో బడా చోర్ల దందా వేణుగోపాల్ నగర్ వెంచర్‌లో యథేచ్ఛగా సాగుతున్న భూ ఆక్రమణలు* దాదాపు 100 నుండి 200 ప్లాట్లు కబ్జా గురైనట్లు బాధితుల ఆవేదన న్యాయం చేయాలంటూ 7 టివి ఫోకస్ షాద్ నగర్ జులై03: నందిగామ (రంగారెడ్డిజిల్లా): అధికార పార్టీకి చెందిన కొంతమంది ముఖ్య నాయకుల అండదండలతో రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో భూమాఫియా రెచ్చిపోతోంది. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న ఒక సైనికుడి ప్లాటుతో పాటు, సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలోని వందలాది ప్లాట్లను బడా చోర్లు యథేచ్ఛగా...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article