అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, నలుగురికి గాయాలు
7tv focus : పండగ పూట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాగుల చవితిని పురస్కరించుకుని సముద్ర స్నానానికి వెళ్లి వస్తుండగా.. ఓ కారు.. విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నాగుల చవితిని పురస్కరించుకుని.. ఓ కుటుంబం కారులో సముద్ర స్నానానికి వెళ్లి వస్తుండగా.. ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న కారు.. ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు.. క్షతగాత్రులను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాలను...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads