అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ చిత్రం..
7tv focus : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారుతున్నారు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన తారక్.. తాజాగా మరో క్రేజీ కాంబినేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.టాలీవుడ్‌లో మాస్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నారు. తన సినిమాల్లో కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌ను సమపాళ్లలో కలిపి...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads