అనుమతులు లేకుండానే నిర్మాణాలా..?
జంగారెడ్డిగూడెంలో అక్రమ కట్టడాలపై విమర్శలు జంగారెడ్డిగూడెం, జూలై 5 (7 టీవీ ఫోకస్): జంగారెడ్డిగూడెం పట్టణంలో మున్సిపల్ అనుమతులు లేకుండానే కొన్ని భారీ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంతో మున్సిపాలిటీకి ఆదాయం కోల్పోతున్నదని పేర్కొంటూ అధికారులు వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొందరు యజమానులు అధికారుల బిజీని ఆసరాగా చేసుకుని మున్సిపల్ అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఏలూరు రోడ్డులో కొన్ని భారీ నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండానే కొనసాగుతున్నాయని, దీనివల్ల మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం కోల్పోతున్నదని వారు పేర్కొంటున్నారు. కొన్ని నిర్మాణాలకు భూ క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్) కూడా లేదని స్థానికులు చెబుతున్నారు....
⏱ Top Story
👁 9 Views |
⬇️ 1 Downloads