అనుమతులు లేకుండానే విద్యాసంస్థ నిర్వహణ?..
బౌరంపేటలో స్థానికుల ఆరోపణలు 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 1: బాచుపల్లి మండలం బౌరంపేటలోని 'యువన్ విద్యామందిర్ స్కూల్ – కంప్లీట్ ఐఐటీ అండ్ నీట్ ఫౌండేషన్ స్కూల్' అనుమతులు, భద్రతా ప్రమాణాలు లేకుండానే నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భద్రతను పక్కనబెట్టి విద్యాసంస్థను నడుపుతున్నారని, అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. బాచుపల్లి మండలం బౌరంపేటలోని 'యువన్ విద్యామందిర్ స్కూల్ – కంప్లీట్ ఐఐటీ అండ్ నీట్ ఫౌండేషన్ స్కూల్' అనుమతులు, భద్రతా ప్రమాణాలు లేకుండానే నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భద్రతను పక్కనబెట్టి విద్యాసంస్థను నడుపుతున్నారని, అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.బాచుపల్లి మండలం బౌరంపేటలోని యువన్ విద్యామందిర్ స్కూల్ –...
⏱ Top Story
👁 68 Views |
⬇️ 0 Downloads