Loan-Intrest_V_jpg--816x480-4g
7TV Focus News

 అప్పు తీర్చలేదని తల్లిని, 6 నెలల పసికందును లాక్కెళ్లిన వడ్డీ వ్యాపారులు

 7tv focus : ఏపీలో దారుణం జరిగింది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడంలేదని వడ్డీవ్యాపారులుతల్లిని, పసికందును లాక్కెళ్లిన ఘటన కలకలం సృష్టిస్తోంది. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం శివనాథపాలెంలో నివాసం ఉంటున్న ఆది, మేఘమాల దంపతులు అవసరం నిమిత్తం శ్రీకాళహస్తికి చెందిన వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్ కుటుంబ సభ్యుల వద్ద ఏడు నెలల క్రితం 5 రూపాయల వడ్డీకి రూ.1,50,000 అప్పుగా తీసుకున్నారు.అప్పు చెల్లించలేదని భర్తలేని సమయంలో ఇంట్లోకి వెళ్లి భార్య మేఘమాలపై దాడి చేసి, ఆమెతో పాటు 6 నెలల పసికందును జీపులో ఎత్తుకెళ్లారు . బాధితురాలు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పసిపాపను తిరిగి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. తాము తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తామని చెప్పినా కూడా...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article