అభివృద్ధి ఒక వైపు… కాలుష్యం మరో వైపు…
ఇది జవహర్ నగర్ ప్రజల దుస్థితి… హైదరాబాద్ శుభ్రతకు జవహర్‌నగర్ చెల్లిస్తున్న మూల్యం... నగరం విసిరేసిన వ్యర్థాల మధ్య వేల కుటుంబాల బతుకుబండి... అభివృద్ధి కథ వెనుక వినిపించని పర్యావరణ వేదన... చెత్త నుంచి విద్యుత్ వస్తోంది సరే… ప్రజల సమస్యలకు పరిష్కారం దొరికిందా? 7tv ఫోకస్, హైదరాబాద్, జూన్ 6: హైదరాబాద్ నగరం గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేవి హైటెక్ సిటీ, మెట్రో రైలు, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ పెట్టుబడులు, ఐటీ కారిడార్లు. గత రెండు దశాబ్దాల్లో దేశంలో వేగంగా అభివృద్ధి చెందిన మహానగరాల్లో హైదరాబాద్ ఒకటి. కోట్లాది రూపాయల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు నగరానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే ఈ మెరిసే...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads