అమరావతి ఛాంపియన్‌షిప్–2026 యువతకు సువర్ణావకాశం
7టీవీ ఫోకస్, ఏలూరు, జూలై 6: గోడపత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి – క్రీడలకు యువత అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపు – జూలై 15 నుంచి నియోజకవర్గ స్థాయి పోటీలు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అపరిమిత అవకాశాలు కల్పిస్తోందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ‘అమరావతి ఛాంపియన్‌షిప్–2026 – ఒకే స్ఫూర్తి.. ఒకే ఛాంపియన్‌షిప్.. అపరిమిత అవకాశాలు’ అనే నినాదంతో రూపొందించిన గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువత తమ...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 1 Downloads