అమీన్‌పూర్ పోలీసులచే అంతర్రాష్ట్ర ‘అటెన్షన్ డైవర్షన్’ (దృష్టి మళ్లించి మోసం చేసే) ముఠా అరెస్టు – బ్యాంక్ ఏటీఎంల వద్ద నేరాలు
ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ ) సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అమీన్‌పూర్ పోలీసులు, ఏటీఎం కేంద్రాల వద్ద అమాయక వినియోగదారులను మరియు ముఖ్యంగా వృద్ధులను మోసం చేస్తున్న ఆరుగురు (06) సభ్యులు కలిగిన అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠాను అరెస్టు చేశారు.నిందితుల వివరాలు:1 షహజాద్ అలియాస్ సజ్జా, వయసు 19 ఏళ్లు, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: బడీ మసీదు దగ్గర, అపురూప కాలనీ, జీడిమెట్ల, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా. స్వస్థలం: మేవ్ మొహల్లా కాలనీ, పై గ్రామం, కామన్ తహసీల్, భరత్‌పూర్ జిల్లా, రాజస్థాన్.2 అజ్రుద్దీన్, వయసు 25 ఏళ్లు, వృత్తి: ఆటో డ్రైవర్, నివాసం: బడీ మసీదు దగ్గర, అపురూప కాలనీ, జీడిమెట్ల, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా. స్వస్థలం: పై గ్రామం, కామన్...
⏱ Top Story
👁 186 Views |
⬇️ 1 Downloads