అమృత్–2.0 పనుల్లో జాప్యానికి తావొద్దు
రూ.48 కోట్ల తాగునీటి పథకం పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్.. రోడ్లు దెబ్బతినకుండా ముందుగానే పైప్‌లైన్లు వేయాలని అధికారులకు ఆదేశం. 7టీవీ ఫోకస్, చింతలపూడి, జూలై 7: పట్టణంలో రూ.48 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న అమృత్–2.0 తాగునీటి పథకం పనులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అమృత్–2.0 పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మించిన రోడ్లను తిరిగి తవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతుందని, అలాంటి పరిస్థితి తలెత్తకుండా...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 1 Downloads