1_b21db27e1b_V_jpg-625x351-4g
7TV Focus News

అమెరికాలో కాల్పులు..

హైదరాబాద్ 7tv : అమెరికాలోని నార్త్‌ కరోలినాలో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రాస్పెక్ట్‌ హిల్‌ కమ్యూనిటీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరొకరు గాయపడగా, అతన్ని ఆసుపత్రికి తరలించారు. 
⏱ Top Story 👁 16 Views | ⬇️ 2 Downloads
⬅️ Back to Read Article