అమెరికాలో 30 ఎకరాల భూమిపై వివాదం.. కేసు నెగ్గిన మహాత్మా గాంధీ మనవడి ట్రస్టు
7tv focus : మహాత్మా గాంధీ మనవడు కానూ గాంధీకి చెందిన భూమి కేసులో అమెరికా కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ భూమిని కబ్జా చేసిన వర్జీనియా నివాసితుడిని అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోర్టు ఆదేశించింది. దివంగత జంట కానూ గాందీ, ఆయన భార్య శివా గాంధీ తరపున సూరత్‌కు చెందిన పరిమల్ దేశాయ్ అమెరికా కోర్టులో 30 ఎకరాల స్థలం కోసం పోరాటం చేశారు. వర్జీనియాలోని వారెన్ కౌంటీలో ఉన్న షేనాదోబా నేషనల్ పార్క్ సమీపంలో ఆ స్థలం ఉన్నది. 1987లో కానూ గాంధీ ఆ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన తన చివరి దశలో దక్షిణ గుజరాత్‌లో గడిపారు. ఆ సమయంలో ఓ...
⏱ Top Story
👁 1 Views |
⬇️ 0 Downloads