అమెరికా పర్యటనకు కేంద్రం నో.. ఎట్టకేలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
7tv focus : అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని తెలిపారు. అనుమతి నిరాకరించడంతో బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. ఈ అంశంలో తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు.లండన్ పర్యటనలో అన్ని సమావేశాలు, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని రేవంత్ రెడ్డి తెలిపారు. మరికొన్ని గంటల్లోనే హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నానని పేర్కొన్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ అంశానికి సంబంధించిన అన్ని విషయాలపై మాట్లాడతానని స్పష్టం చేశారు. గత మూడు రోజులుగా పార్టీ నాయకులు, ప్రజల నుంచి లభిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా...
⏱ Top Story
👁 13 Views |
⬇️ 0 Downloads