అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న
మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ 7 టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్ జూలై 2: జగద్గిరిగుట్ట పరిధిలోని సంజీపురి కాలనీలో పోచమ్మ దేవాలయం పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్లు కొలుకుల జగన్ మంత్రి సత్యనారాయణ. సురేష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ సాంప్రదాయంలో ముఖ్యంగా హైదరాబాద్ సంస్కృతిలో బోనాల ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు. భగవంతుని పూజించడం వలన క్రమశిక్షణ తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. బోనాల ఉత్సవాలకు ఆలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన కమిటీ సభ్యులకు మరోసారి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు....
⏱ Top Story
👁 29 Views |
⬇️ 0 Downloads