అర్ధరాత్రి 500 మంది విద్యార్థులకు హెయిర్ కట్..
7tv focus : ఓ ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం అర్ధరాత్రివేళ 500 మంది విద్యార్థులకు బలవంతంగా హెయిర్ కట్ చేసింది. ట్రిమ్మర్‌లలో ఛార్జింగ్ అయిపోవడంతో కొందరికి సగం కటింగ్ చేసి వదిలేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో పాఠశాల యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర లోని చంద్రాపూర్ జిల్లా జంభుల్‌ఘాట్ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ చర్యపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా విద్యార్థులకు చుండ్రు సమస్యలు ఉన్నాయనే కారణంతో పాఠశాల యాజమాన్యం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జుట్లు కత్తిరించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే మధ్యలోనే ట్రిమ్మర్లలో ఛార్జింగ్ అయిపోవడంతో కొందరు విద్యార్థులకు సగం జుట్టు...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads