WhatsApp Image 2026-07-09 at 6.46.48 PM
7TV Focus News

అర్హులందరి ఓటు నమోదు చేసుకోవాలి…

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 9: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని బహదూర్‌పల్లి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మైసిగారి శ్రీనివాస్ అన్నారు. బహదూర్‌పల్లి డివిజన్‌లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) సమీక్ష సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి 294వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మైసిగారి శ్రీనివాస్ హాజరై ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో తప్పనిసరిగా నమోదు కావాలని అన్నారు....
⏱ Top Story 👁 14 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article