kancharla-1_V_jpg--816x480-4g
7TV Focus News

‘అర్హులైన గ్రాడ్యూయేట్ల‌ను ఓట‌ర్లుగా న‌మోదు చేయించాలి’

7tv focus : పట్టభద్రుల ఎన్నికల ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా న‌ల్ల‌గొండ‌ నగరంలోని 1 నుండి 25 వార్డుల వరకు ముఖ్య నాయకులు, కార్పోరేటర్లు, కాంటెస్ట్ కార్పోరేటర్లు పట్టభద్రుల ఓటు నమోదు ఎన్‌రోలర్ల‌తో జరిగిన సమావేశంలో నల్ల‌గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల నమోదు కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.. ఎన్‌రోల‌ర్లు, కార్పొరేటర్లు, కాంటెస్టడ్ కార్పోరేటర్లు, ముఖ్య నాయకులు.. నగరంలోని ఎవరికి వారు త‌మ‌కు సంబంధించిన డివిజన్లలో ఇంటింటికి తిరిగి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేయాలన్నారు. ఒకవేళ ఇప్పటికే ఓటరు నమోదు చేయించుకున్న వారి వివరాలు తీసుకుని నమోదు చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article