nith_V_jpg--816x480-4g
7TV Focus News

‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!

7tv focus : నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. ‘కోర్ట్’ సినిమాతో నిర్మాణ రంగంలో మంచి విజయాన్ని అందుకున్న నాని, తన యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ‘దండోరా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మురళీకాంత్ దేవసోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తుండగా, ఆఫియా సయ్యద్ కథానాయికగా కనిపించనున్నారు. దీప్తి గంట ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ప్ర‌మోష‌న‌ల్‌ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో నితిన్ కృష్ణ అనే పాత్రలో సరికొత్త అవతారంలో కనిపించారు. రుక్మిణి తన జీవితంలోకి రాకముందు కృష్ణ ఎలా ఉండేవాడు? అతడి యవ్వనం,...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article