brs-protest_V_jpg--816x480-3g
7TV Focus News

అసెంబ్లీ ఎదుట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టులు..

7tv focus : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో వైఫల్యాలను నిరసిస్తూ నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడం, తోపులాటలో కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి సహా పలువురు నేతలకు గాయాలు కావడం, బీఆర్ఎస్ సభ్యులను అరెస్ట్‌ చేయడం, మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పార్టీ పిలుపునిచ్చింది.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ పిలుపునిచ్చింది. అసెంబ్లీ గేటు...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article