images (1)
7TV Focus News

ఆకాశాన్నంటిన ఉల్లిగడ్డ ధరలు

పెద్దపల్లి 7tv focus : ఆకాశాన్నంటిన ఉల్లిగడ్డ ధరలు సామాన్యుడికి గుండెకోత మిగులుస్తున్నాయి. మొన్నటివరకు కిలో ముప్పై, నలభై రూపాయల మధ్య ఉన్న ఉల్లిగడ్డ, ఇప్పుడు ఏకంగా రూ.60 నుంచి 80 వరకు పలుకుతూ సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. కూరలో ఉల్లిగడ్డ వేయాలన్నా గృహిణులు భయపడే పరిస్థితి దాపురించింది. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలకు ప్రధానంగా మహారాష్ట్రలోని మన్మాడ్‌, లాసర్‌గఢ్‌, నాగపూర్‌ ప్రాంతాల నుంచి, మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ నుంచి, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్‌, అనంతపురం జిల్లాల నుంచి ఉల్లి సరఫరా అవుతుంది.మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఎకరాల కొద్దీ ఉల్లి పంట నీట మునిగి కుళ్లిపోయింది. అలాగే ఎల్‌నినో...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article