Ration-Card_V_jpg--816x480-4g
7TV Focus News

ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ

 హైదరాబాద్ 7tv : రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల కొత్తగా మంజూరైన లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేశారు.ఈ ప్రకటనలో పేర్కొన్న విషయాలు.. కొత్తగా అర్హత పొందిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
⏱ Top Story 👁 142 Views | ⬇️ 2 Downloads
⬅️ Back to Read Article