WhatsApp Image 2026-08-01 at 7.00.09 PM
7TV Focus News

ఆగస్టు 7న నిర్వహించే మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని.. మండల్ దివస్, జాతీయ కన్వెన్షన్‌ని విజయవంతం చేయాలి

హెచ్‌సీయూలో కన్వెన్షన్ పోస్టర్‌ను విడుదల చేసిన ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కుమార్ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) ఆధ్వర్యంలో ఆగస్టు 7, 2026న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో నిర్వహించనున్న మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలు, మండల్ దివస్ జాతీయ కన్వెన్షన్ పోస్టర్‌ను నేడు హెచ్‌సీయూ ప్రధాన ద్వారం వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం AIOBCSA జాతీయ కోఆర్డినేటర్ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కన్వెన్షన్ పోస్టర్‌ను ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కుమార్ బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్...
⏱ Top Story 👁 13 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article