ఆదిత్య ఠాక్రే, అనిల్ దేశ్‌ముఖ్‌కు రూ.500 కోట్ల నోటీసు..
7tv focus : దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. దిశా సాలియన్ తండ్రి సతీశ్ సాలియన్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) నేత, మాజీ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌లకు రూ.500 కోట్ల పరువు నష్టం నోటీసు పంపారు. న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా చూపుతూ ఇద్దరూ వ్యాఖ్యలు చేశారని సతీశ్ సాలియన్ నోటీసులో ఆరోపించారు .ఆదిత్య ఠాక్రే, అనిల్ దేశ్‌ముఖ్‌లు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, ఏడు రోజుల్లో బహిరంగంగా, ఎలాంటి షరతులు లేని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ క్షమాపణను ప్రధాన ముద్రణ,...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads