Adivasi_V_jpg--816x480-4g
7TV Focus News

 ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ఐటీడీఏ కేంద్రాల ముట్టడికి పిలుపు

7tv focus :  ఆదివాసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కులపరిరక్షణతో పాటు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఐటీడీఏకేంద్రాల ముట్టడి, ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్కా చిత్రువెల్లడించారు.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని దొండందా, గట్టెపల్లి గ్రామాల్లో బుధవారం ఆదివాసీ మార్చ్ కార్యక్రమంలో భాగంగా హలో ఆదివాసీ-చలో ఐటీడీఏ ఉట్నూర్ గోడపత్రికలను తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో విడుదల చేశారు.సెప్టెంబర్ 16న ఉట్నూర్‌లో , 21న భద్రాచలంలో, 28న మన్ననూరులో ఉమ్మడి మహబూబ్ నగర్ కేంద్రాల్లో ముట్టడి ఉంటుందన్నారు. 1976 నుంచి ఎస్టీ జాబితాలో అక్రమంగా కొనసాగుతున్న లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఎస్టీ జాబితాను పునఃపరిశీలన చేసి, రిజర్వేషన్ అంశంపై...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article