images
7TV Focus News

‘ఆధార్‌’ సవరింపులు ఇక ఈజీ

పలు మార్పులు తీసుకువచ్చిన ఉడాయ్‌ సంబంధిత డాక్యుమెంట్లతో రు.75 చెల్లిస్తే చాలు పేరు పూర్తిగా మార్చుకోవడానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ తప్పనిసరి వరంగల్‌ 7tv focus : ఆధార్‌ కార్డుల్లో పేరు, ఇంటిపేరు, చిరునామాల్లో స్పెల్లింగ్‌, భాషాపరమైన తప్పులకు భారత విశిష్ట ప్రాధికార సంస్ధ (యుఐడీఏఐ- ఉడాయ్‌) పరిష్కారాన్ని తీసుకువచ్చింది. పేరు మార్చుకోవడంతో పాటుగా తప్పులను సవరించుకునేందుకు ఉడాయ్‌ నూతన నిబంధనలను అందుబాటులోకి తీసు కువచ్చింది. ఆధార్‌లో పేరు, ఇంటి పేరు, చిరునామాలోని స్పెల్లిం గ్‌ల తప్పులను సరిచేయడం ఇపుడు చాలా సింపుల్‌. అలాగే వివాహం, విడాకుల అనంతరం మహిళలు తమ ఇంటి పేరును సులువుగా మార్చుకునే వెసులు బాటును కూడా ఉడాయ్‌ కల్పించింది. అంతేకాదు ఆధార్‌లో కొంతమంది అలియాస్‌ పేరుతో రెండు పేర్లు...
⏱ Top Story 👁 22 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article