WhatsApp Image 2026-07-14 at 6.53.48 PM
7TV Focus News

ఆర్ అండ్ ఆర్ కాలనీ సందర్శించిన జెడ్పిటిసి పోల్నాటి బాబ్జి

జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 14 పోలవరం ప్రాజెక్టు ముంపు మండలానికి సంబంధించిన గ్రామాలైన వి ఆర్ పురం సీతంపేట శ్రీరామగిరి ములకపల్లి నిర్వాసితులకుతాడువాయి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన కాలనీ నందు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకూన జెడ్పిటిసి పోల్నాటి బాబ్జి పర్యటించడం జరిగిందిగతంలో బాబ్జి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ కాలనీకి కరెంటు ఏర్పాటు చేసి మంచినీటి సదుపాయం కల్పించడం జరిగింది కొన్ని ఇళ్ళకి బాత్రూంలు లేక వాటర్ పైప్ లైన్ లీకేజీలు ఉండటం కొన్ని ఇళ్లకు కరెంటు సప్లై సరిగ్గా పనిచేయకపోవడం ఇలాంటి ఇబ్బందులు స్థానిక ప్రజలు మాకు ఏ సమస్యలు వచ్చినా మొదటి నుంచి అండగా నిలబడింది పరిష్కరించింది జెడ్పిటిసి పోల్నాటి బాబ్జి నని హర్షం వ్యక్తం...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article