jemimah-1_V_jpg--816x480-4g
7TV Focus News

ఆసియా కప్ నుంచి జెమీమా ఔట్.. 

7tv focus : భారత మహిళల క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆసియా క్రీడలు, ఆసియా కప్ వంటి మెగా టోర్నీలకు జెమీమా రోడ్రిగ్స్దూరమైంది. టీమిండియా తొలి వరల్డ్‌కప్ విజయంలో కీలకమైన జెమీమా తొడ కండరాల గాయం కారణంగా ఈ రెండు ఈవెంట్లకు అందుబాటులో ఉండడం లేదని శుక్రవారం బీసీసీఐ వెల్లడించింది. ఈ మిడిలార్డర్‌ బ్యాటర్ స్థానంలో వరల్డ్‌కప్ ఓపెనర్ ప్రతీకా రావల్‌ను ఏసీసీ ఆసియా కప్ కోసం ఎంపిక చేశారు సెలెక్టర్లు.
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article