ఆసియా క్రీడల్లో జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, కోచ్ అశోక్ మిశ్రాకు షాకింగ్ అనుభవం..
7tv focus : ఆసియా క్రీడల కోసం జపాన్‌లోని నాగోయాకు వెళ్లిన భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు షాకింగ్ అనుభవం ఎదురైంది. గురువారం నాడు క్రూయిజ్ షిప్‌లో వారిద్దరికీ ఒకే గదిని కేటాయించడంతో గందరగోళం నెలకొంది. అథ్లెట్, సహాయక సిబ్బందికి ఒకే గది కేటాయించడంపై ప్రణతి నాయక్, అశోక్ మిశ్రా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే భారత బృందం అధికారులను స్థానిక నిర్వాహకులు సంప్రదించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సమస్య గంటల తరబడి పరిష్కారం కాలేదు. ఐఓఏ జోక్యంతో పరిష్కారం.. ఈ విషయం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దృష్టికి వెళ్లడంతో అత్యవసరంగా ప్రత్యామ్నాయ వసతి ఏర్పాట్లు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads