Woman-brother-in-law-kill-_V_jpg--816x480-4g (1)
7TV Focus News

 ఆస్తి కోసం, అక్రమ సంబంధం నేపథ్యంలో.. మరిదితో కలిసి భర్తను హత్య చేసిన మహిళ

లక్నో7tv focus : మరిదితో అక్రమ సంబంధాన్ని కొనసాగించడంతోపాటు భర్త ఆస్తిని దక్కించుకునేందుకు ఒక మహిళ కుట్రపన్నింది. మరిదితో కలిసి గొంతునొక్కి భర్తను హత్య చేసింది. మృతదేహాన్ని వేలాడదీసి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు భర్తది హత్యగా నిర్ధారించి వారిద్దరిని అరెస్ట్‌ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖేతల్‌పూర్ భైన్సోలి గ్రామంలో నివసిస్తున్న 35 ఏళ్ల సుమిత్‌, 30 ఏళ్ల కాజల్‌ భార్యాభర్తలు. మూడేళ్ల క్రితం వివాహమైన వారికి రెండేళ్ల వయసున్న ఒక బిడ్డ ఉన్నది.కాగా, ఆగస్ట్‌ 31న సుమిత్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. సుమిత్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article