ఆహారమే ఆరోగ్యానికి తొలి మెట్టు
7tv focus : ఆధునిక మానవుడికి సాంకేతికత పెరిగింది… సౌకర్యాలు పెరిగాయి. కానీ, వాటన్నింటితో పాటు తీవ్రమైన వ్యాధుల ముప్పూ పెరిగింది. నేడు చిన్న వయసులోనే వేధిస్తున్న బీపీ, షుగర్, గుండె జబ్బులు, తీవ్రమైన ఒత్తిడి, స్థూలకాయం… ఇవన్నీ వైరస్‌ల వల్లనో, బ్యాక్టీరియాల వల్లనో వస్తున్నవి కావు. మన దైనందిన జీవితంలో చేసుకుంటున్న స్వయంకృతాపరాధాల ఫలితమే! మనం ఎంచుకున్న చెడు జీవనశైలి ప్రభావమే! సాంకేతికత పెరిగి జీవితం సులువైనప్పటికీ, దానికి చెల్లిస్తున్న మూల్యం మన ఆరోగ్యం. అందుకే ఆరోగ్యం కోరడం అంటే కేవలం మందులు వాడటం కాదు… జీవన విధానాన్ని మార్చుకోవడమే! ఉరుకుల పరుగుల జీవితంలో ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోతున్నాయి. కడుపు నిండటం వేరు… శరీరానికి కావలసిన పోషకాలు అందడం వేరు....
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads