WhatsApp Image 2026-07-08 at 6.10.59 PM
7TV Focus News

ఆహార భద్రతా చట్ట సవరణలు ఉపసంహరించుకోవాలి

ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగారెడ్డి షాద్‌నగర్, జూలై 8 (7టీవీ ఫోకస్): జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)కు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సవరణలు పేదలు, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, గిరిజనులు, భూమిలేని వ్యవసాయ కార్మికుల ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా మారతాయని హెచ్చరించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)ను బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగారెడ్డి డిమాండ్ చేశారు. అంత్యోదయ అన్న యోజన (ఏఏవై)లో ప్రస్తుతం అమలులో ఉన్న కుటుంబ ప్రాతిపదిక అర్హత విధానాన్ని తొలగించి,...
⏱ Top Story 👁 27 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article