Compress_JPEG_Online_img_1280x720_22_715bdfae0f_V_jpg--625x351-4g
7TV Focus News

ఆ తప్పిదమే మా ఓటమికి కారణం: మిచెల్ శాంట్నర్

7tv focus : భారత్‌తో జరిగిన రెండో వన్డేలోనూ న్యూజిలాండ్ ఓటమి పాలైంది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం.. టీమిండియా నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఓటమిపై కివీస్ జట్టు కెప్టెన్ మిచెల్ శాంటర్న్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే మరోసారి తమ ఓటమిని శాసించిందని తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉందని, కానీ తాము 160-180 పరుగులు చేసి ఉంటే సునాయసంగా గెలిచేవాళ్లమని శాంట్నర్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ అనంతరం మిచెల్ శాంట్నర్ మీడియాతో మాట్లాడుతూ.... 'పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆరంభంలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మ్యాచ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం ఏ మాత్రం మంచిది కాదు. మాకు ఆ తప్పిదమే జరిగింది....
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article