girongport_V_jpg--816x480-3g
7TV Focus News

 ఆ షాకింగ్ వీడియో చైనాలో నిషేధం..

కాట్మాండు 7tv focus : ప్ర‌కృతి విరుచుకుప‌డితే ఎలా ఉంటుందో నేపాల్ వ‌ర‌ద‌లు చాటిచెప్పాయి. ఆ మ‌హావిల‌యం సంభ‌వించిన‌ప్పుడు నేపాల్‌, టిబెట్ బోర్డ‌ర్‌లో ఉన్న గిరాంగ్ పోర్ట్ ఇమ్మిగ్రేష‌న్ సెంట‌ర్ ఆ శ‌క్తివంత‌మైన వ‌ర‌ద‌ల‌కు సాక్ష్యంగా నిలిచింది. అత్యంత బ‌ల‌మైన బండ‌రాళ్లు, బుర‌ద‌, నీరు ఆ సెంట‌ర్‌పై విరుచుకుప‌డింది. ఆ వ‌ర‌ద ధాటికి అక్క‌డ ఉన్న వాహ‌నాలు కొట్టుకుపోయాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప‌రుగులు తీసిన జ‌నం ఆ ప్ర‌వాహంలో క‌న్నుమూశారు. కొండ‌ల మ‌ధ్య మ‌హోగ్రంగా బుర‌ద నీరు మ‌హా ప్ర‌ళ‌యం సృష్టించింది. అయితే గిరాంగ్ పోర్ట్ వ‌ద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల‌కు ఆ ప్ర‌కృతి పంజా చిక్కిన విష‌యం తెలిసిందే.ప్ర‌ప‌పంచ దేశాల‌న్నీ ఆ వీడియోను వీక్షించాయి. కానీ డ్రాగ‌న్ దేశం చైనాలో మాత్రం...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article