ఇంట్లో గ్యాస్ స్టవ్‌కు బదులుగా విద్యుత్ స్టవ్‌ను వాడితే మెరుగవుతున్న శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యం..
7tv focus : గ్యాస్ స్టవ్‌పై వంట చేయడం వల్ల ఇంట్లో వాయు కాలుష్యం పెరిగి శ్వాసకోశ సమస్యలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్ దహనం సమయంలో విడుదలయ్యే నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్యకారకాలు ఊపిరితిత్తులను చికాకుకు గురిచేస్తాయి. ఇప్పటికే ఆస్తమాతో బాధపడుతున్న వారికి ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, గ్యాస్ స్టవ్‌కు బదులుగా విద్యుత్ ఇండక్షన్ స్టవ్‌ను ఉపయోగించడం వల్ల ఆస్తమా లక్షణాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. గ్యాస్ స్టవ్‌లను ఉపయోగించే ఇళ్లలో నివసించే, సరిగా నియంత్రణలో లేని ఆస్తమాతో బాధపడుతున్న 85 మంది పెద్దలు, పిల్లలను ఈ అధ్యయనంలో చేర్చారు. ఆస్తమా తీవ్రతను...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads