IndiGo-employee-murder-case_V_gif--816x480-3g
7TV Focus News

ఇండిగో ఉద్యోగిని హ‌త్య కేసు.. స్నేహితుడి భార్యే హంత‌కురాలు..!

7tv focus : ఇండిగో ఉద్యోగిని హ‌త్య కేసు ద‌ర్యాప్తులో అనూహ్య కుట్ర వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న‌లో మృతురాలి స్నేహితుడి భార్యే హంత‌కురాలిగా ద‌ర్యాప్తులో తేలింది. త‌న భ‌ర్త‌తో రిలేష‌న్‌షిప్ కొన‌సాగిస్తున్న‌ద‌న్న అక్క‌సుతో మృతురాలి స్నేహితుడి భార్యే కిరాయి హంత‌కుల‌ను పెట్టి మరీ ఇండిగో ఉద్యోగినిని హ‌త్య చేయించిన‌ట్లు ఆధారాలు సంపాదించారు.స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లిన ఇండిగో ఉద్యోగిని వ‌ర్ష తుర్క‌ర్‌ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ హ‌త్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు హత్య కేసును ఛేదించారు. మృతురాలు వర్షా తుర్కర్‌ స్నేహితుడి భార్యే సుపారీ గ్యాంగ్‌తో ఈ దారుణానికి పాల్పడినట్లు నిర్ధరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు...
⏱ Top Story 👁 2 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article