Kharge_2c1106a862_V_jpg--625x351-4g
7TV Focus News

ఇండియా కూటమి ఎంపీలకు ఖర్గే విందు..

7tv focus : ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనల నేపథ్యంలో ఇండియా కూటమి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఇండియా కూటమి ఎంపీలకు ఢిల్లీలో లంచ్‌ ఏర్పాటు చేశారు. జనపథ్‌ రోడ్‌ సమీపంలోని సాగర్‌ రత్న రెస్టారెంట్‌లో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన కూటమి ఎంపీలు ఈ భేటీకి హాజరు కానున్నారు.మంగళవారం రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్‌ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో ఎంపీలు అక్కడే ధర్నాకు దిగారు. అనంతరం రాహుల్‌ గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article