images
7TV Focus News

ఇక స్మార్ట్‌ రేషన్‌ కార్డులు..

జిల్లాలో మొత్తం కార్డుల సంఖ్య 2,57,815 హనుమకొండ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్డ్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి జిల్లా పౌర సరఫరాల శాఖ సన్నద్ధమవుతోంది. స్మార్ట్‌ కార్డు విషయంలో దాదాపు 8 నెలల నుంచి ప్రభుత్వం చేసిన ఆలోచన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. జిల్లాల వారిగా స్మార్డ్‌ కార్డు పంపిణీ అంశంపై శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పౌర సర ఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర పౌరసరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లాలో కార్డులు, లబ్దిదారుల సంఖ్య, బియ్యం కోటా సరఫరా తదితర అంశాలను జిల్లా అధికారులు మంత్రికి వివరించారు. 15 నుంచి లబ్ధిదారుల చేతికి.. స్వాతంత్య్ర దినోత్సవం...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article