ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం..
7tv focus : ఇటీవల ఫ్లైదుబాయ్ విమాన ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఘటన అనేక అనుమానాలకు తావిస్తూనే.. కీలక నిర్ణయాలకు ఉపయోగపడింది. ఈ ప్రమాద ఘటనను దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ అనే విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ నుంచి ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లను నిషేధించింది. దీనికి ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయమే కారణం.తమతో దౌత్య సంబంధాలు లేని, అలాగే, ద్వంద్వ పౌరసత్వం కలిగిన దేశాలకు చెందిన విమానయాన సిబ్బందిని ఇజ్రాయెల్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే.. ఇజ్రాయెల్ నుంచి ఇతర చోట్లకు వెళ్లే విమానాల్లో.. అలాగే ఇతర దేశాల నుంచి ఇజ్రాయెల్ వచ్చే విమానాల్లో.. తమ దేశంతో శతృత్వం కలిగిన దేశాల...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads