ఇమ్మిగ్రేషన్‌పై ట్రంప్ కఠిన వైఖరి.. తన వైన్‌యార్డ్‌లో మాత్రం తక్కువ వేతనానికే విదేశీ కార్మికులు!
7tv focus : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ వైపు విదేశీ ఉద్యోగులు, ఇమ్మిగ్రేషన్ విధానాలపై కఠిన వైఖరి అవలంబిస్తుండగా, ఆయన కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ మాత్రం తక్కువ వేతనాలకే విదేశీ కార్మికులను నియమించుకునేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.వర్జీనియాలోని చార్లోట్స్‌విల్ సమీపంలో ఉన్న 'ట్రంప్ వైన్‌యార్డ్ ఎస్టేట్స్'లో ద్రాక్ష, యాపిల్ తోటల పనుల కోసం గంటకు కేవలం $13.90 (సుమారు రూ. 1,160) చొప్పున వేతనంతో 36 మంది తాత్కాలిక విదేశీ కార్మికులను నియమించుకునేందుకు యుఎస్ లేబర్ డిపార్ట్‌మెంట్‌కు దరఖాస్తు దాఖలైంది.2025లో ఈ వైన్‌యార్డ్‌లో గంటకు $15.81 వేతనం చెల్లించగా, 2026 సీజన్ (ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు) కోసం దాదాపు $2 తగ్గించి $13.90 గంటల వేతనాన్ని ఆఫర్...
⏱ Top Story
👁 3 Views |
⬇️ 0 Downloads