imran_V_jpg--816x480-4g
7TV Focus News

ఇమ్రాన్‌కు బాసటగా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు..

7tv focus : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ కు ఒకప్పటి క్రికెటర్ల మద్దుతు పెరుగుతోంది. తమతో కలిసి ఆడిన ఇమ్రాన్ జైల్లో అనారోగ్యంతో బాధపడుతున్నందున.. అతడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భారత దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌ సహా 22 మంది పాక్ ప్రధానికి లేఖ రాశారు. తాజాగా ఏడుగురు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు వీరితో కలిశారు. జైల్లో మగ్గుతున్న ఇమ్రాన్‌పై మానవత్వం చూపేలా ఒత్తిడి చేయాలని తమ దేశానికి చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పెన్నీ వాంగ్‌ను వీరంతా అభ్యర్థించారు. మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు మెరుగైన వైద్యం కోసం క్రికెట్ దిగ్గజాలు పట్టుపడుతున్నారు. మానవతాకోణంలో ఆలోచించి అతడికి మంచి...
⏱ Top Story 👁 3 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article