Marjori-Taler-green_V_gif--816x480-4g
7TV Focus News

 ఇరాన్‌పై అణుదాడుల‌కు ట్రంప్ స‌న్న‌ద్ధత‌.. 

7tv focus : ఇరాన్‌-అమెరికా దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్న వేళ‌ అమెరికా కాంగ్రెస్‌ మాజీ సభ్యురాలు, రిపబ్లికన్‌ పార్టీ నాయకురాలు మర్జోరీ టేలర్‌ గ్రీన్‌సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను నియంత్రించడమే తమ లక్ష్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ బయటకు చెప్తున్నప్పటికీ.. ఇరాన్‌పై అణుదాడులు ప్రారంభించడానికి రహస్యంగా సన్నద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు.త్వరలో ఈ అణుదాడులు చేయడానికి ట్రంప్‌ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తోందని ఇందుకోసం ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు వ్యూహాత్మక సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అణుదాడులవల్ల ప్రపంచం మొత్తం పెద్ద సంఘర్షణలోకి ఆర్థిక మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రజలు ముందుకు వచ్చి ఆయన చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 1945లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అణ్వాయుధాలను ప్రయోగించిన విషయాన్ని టేలర్‌...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article