images (3)
7TV Focus News

ఇస్లామిస్టుల‌తో క‌లిశాక లెఫ్టిస్టులు అవుతున్నారు

న్యూఢిల్లీ 7tv : బీజేపీ ఎంపీ కంగ‌నా ర‌నౌత్(Kangana Ranaut) ఇవాళ త‌న ఎక్స్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. దాంట్లో ఆమె త‌న ఫీలింగ్ వ్య‌క్తం చేశారు. తానొక జాగృతి చెందిన హిందువు మ‌హిళ‌ను అని ఆమె పేర్కొన్నారు. అయితే ఇస్లామిస్టుల‌తో కలిసిన త‌ర్వాత హిందూ మ‌హిళ‌లు క‌రుడుక‌ట్టిన వామ‌ప‌క్ష‌వాదుల త‌ర‌హా మారుతున్న‌ట్లు ఆమె ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మ‌ధ్య‌స్త హిందువు మ‌హిళ‌గా ఉన్న తాను జాగృతి చెందిన హిందువుగా మారిన‌ట్లు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం కాక్రోచ్ జ‌న‌తా పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారామె. సీజేపీ ఓ మురికికాలువ అంటూ ఆమె త‌న ఎక్స్‌లో వివాదాస్ప‌ద పోస్టు చేశారు. తాజా వీడియో మెసేజ్‌లో కంగ‌నా ర‌నౌత్ మాట్లాడుతూ.....
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article