WhatsApp Image 2026-07-29 at 7.07.33 PM
7TV Focus News

ఈరోజు కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారిని సూరారం డివిజన్ పరిధిలోని

లక్ష్మీ నగర్ కాలనీ నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైన శ్రీమతి అమృత రెడ్డి గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం మరియు భవిష్యత్ కార్యాచరణపై వారు మాజీ ఎమ్మెల్యే గారితో చర్చించారు. నూతన బాధ్యతలు చేపట్టిన అధ్యక్షురాలు శ్రీమతి అమృత రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు శుభాకాంక్షలు తెలియజేసి, కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు…ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శంకర్ రావు జనరల్ సెక్రటరీ, ఇంద్రసేన గుప్తా,వెంకటప్ప రెడ్డి, సాయిరాం రాఘవ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, సాంబశివరావు మరియు కాంగ్రెస్ నాయకులు చౌడా శ్రీనివాసరావు,...
⏱ Top Story 👁 12 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article