Vehicle-age-limit_V_gif--816x480-3g
7TV Focus News

 ఈవీ, సీఎన్‌జీ వాహ‌నాల ఏజ్ లిమిట్‌పై కేంద్రం కీల‌క ప్ర‌తిపాద‌న‌..

7tv focus : కమర్షియల్‌ ఎలక్ట్రిక్, హైడ్రోజన్‌ , సీఎన్‌జీ వాహనాల ఏజ్ లిమిట్‌ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. జాతీయ పర్మిట్‌ పరిధిలో ఉన్న ఈ వాహనాల గరిష్ఠ వయసును మరో ఐదేళ్లు పెంచాలని ప్రతిపాదించింది. దీనికి సంబంధించి కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌విడుదల చేసింది.ప్రస్తుతం జాతీయ పర్మిట్‌ పరిధిలోని కొన్ని వాణిజ్య వాహనాలకు 12 ఏళ్లు, మరికొన్ని వాహనాలకు 15 ఏళ్ల వయోపరిమితి ఉంది. కేంద్ర‌ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌, సీఎన్‌జీ వాహనాలకు ఈ పరిమితి వరుసగా 17 ఏళ్లు, 20 ఏళ్లకు పెరగనుంది. అయితే ఈ సడలింపు అన్ని కమర్షియల్‌ వాహనాలకు వర్తించదు. బ్యాటరీ, హైడ్రోజన్‌, సహజ...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article