ene-1_V_jpg--816x480-3g
7TV Focus News

 ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్ విడుదల.. 

7tv focus : టాలీవుడ్ యువత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘ఈ నగరానికి ఏమైంది 2’ ఒకటి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2018లో విడుదలై ప్రేక్షకులను అలరించిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతోంది. మొదటి భాగానికి యువతలో ఉన్న క్రేజ్‌తో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఆసక్తిని పెంచగా.. ఇప్పుడు ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.ట్రైలర్‌ను పరిశీలిస్తే.. మరోసారి నలుగురు స్నేహితుల జీవితాల్లో చోటుచేసుకునే సంఘటనలే కథకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article